నీకేమివ్వాలో ఈశ్వరుడికి తెలుసు!
ఈశ్వరుడు నీకు ఏమి ఇచ్చాడో దానితో తృప్తిగా ఉండటం అలవాటైపోతే!
అసలు దాన్ని మించిన ఐశ్వర్యం లేదు!
ఎంత ఉన్నా తృష్ణకు వశుడైనవాడు దరిద్రుడు
ఇక్కడా తరువతా కూడా
తరువాత జన్మలలో కూడా వాడు దారిద్రుడే ధర్మం తప్పిపోయాడు కాబట్టి!
ఈ జన్మలో వచ్చే జన్మలలో కూడా ఐశ్వర్య వంతుడు తృప్తి వున్న వాడు
నాకు ఇది అవసరం లేదు అది ఉంటే నేను పాడైపోతానేమోనన్న ఉద్ధేశ్యంతోనే
పరమేశ్వరుడు నాకది ఇవ్వలేదు.
నాకు పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో అది నా అభ్యున్నతికి కారణం
కాబట్టి నాకేదిచ్చాడో దాన్ని నేను సక్రమంగా వాడుకుంటాను నాకు చాలు నాకిచ్చింది.
అనుకున్న వాడు తృప్తితో ఉన్నాడు ఇప్పుడు తృప్తి అన్నది ఉందనుకోండి!
దానికన్నా మించిన ఐశ్వర్యం ప్రపంచం లో ఇంకోటి ఉందని శాస్త్రం లో లేదు.
#koteswararaopravachanamtelugu
#chagantikoteswarapravachanam
#chaganti
#chagant koteswararaospeecheslatest
#chagantipravachanamintelugu
#chagantikoteswararao
#chagantikoteswararaospeeches
コメント