Loading...
「ツール」は右上に移動しました。
利用したサーバー: natural-voltaic-titanium
1いいね 458回再生

పోలాల అమావాస్యకు గల ఇతర పేర్లు|Polala Amavasya Festival Other Names|Tirupathi Rao|

పోలాల అమావాస్యకు గల ఇతర పేర్లు|Polala Amavasya Festival Other Names|Tirupathi Rao|

ఊరి పొలిమేరల్లో కొలువై జీవకోటిని కాపాడే తల్లి పోలేరమ్మ.
తమ కుటుంబంతో పాటు పాడి పంటలను,పశువులను కరుణతో కాపాడమని ఏడాది కొకసారి శ్రావణ బహుళ అమావాస్య నాడు ఈ గ్రామదేవతను పూజించడం ఆచారంగా వస్తుంది.

పోలాల అమావాస్య కు గల ఇతర పేర్లు
పోలా అమావాస్య
కౌశ్య అమావాస్య
ఆలోక అమావాస్య
సప్తపూరికా అమావాస్య
పోలాంబ వ్రతం
పోలామా
పితోరి అమావాస్య(మహారాష్ట్ర ప్రాంతంలో పోలాల అమావాస్యను ఈ పేరుతో పండుగ చేసుకుంటారు.)
ఇవండీ పోలాల అమావాస్యకు గల ఇతర పేర్లు
మీకు,మీ కుటుంబసభ్యులకు పోలాల అమావాస్య శుభాకాంక్షలు.

Tirupathi Rao
#PolalaAmavasyaFestival #PolalaAmavasyaFestivalOtherNames #పోలాలఅమావాస్య

コメント