Written by Sri PrasannaVitthala Dasaru (Pt. Vadirajacharya Karanam).
Composed and sung by Venugopal Khatavkar.
Lyrics:
గజవదనా పాహి మాం
గజవదనా పాహి మాం ॥ప॥
విజయవినోదా రారాజితపాదా ॥అ.ప॥
పార్వతిప్రియసుత శర్వపూజనరత
ఓర్వలేక నిను వేడుకొందునయా ।
సర్వదా సర్వత్ర కాపాడు దేవా
గర్వమునణచవయ్యా వినాయకా ॥1॥
రక్తాంబరసువిరాజిత దేవా
రక్తవర్ణవిలసిత శుభదేహా ।
భక్తపాలకా పాశదంతధర
శక్తిప్రదాతా కరుణించవయా ॥2॥
శశ్వదేకప్రకారుడైన శ్రీ
విశ్వ-తైజసుని ఆరాధించి ।
ఈశ్వరసుతుడై గజముఖుడైతివి
ఐశ్వర్యమును ప్రసాదించవయ్యా ॥3॥
భూతాకాశాభిమానివి నువ్వు
భూత-భవిష్యము పరికించవయా ।
గతిని చూపించి నిర్గతికునికి
మతినీయవయా విఘ్ననాయకా ॥4॥
ఋద్ధి-బుద్ధిపతి షణ్ముఖ సోదర
ఋద్ధిని బుద్ధిని కరుణించవయా ।
శుద్ధిగావించి ప్రసన్నవిఠ్ఠలుని
వృద్ధిని బోధించి రక్షించవయా ॥5॥
gajavadana pahi mam
gajavadana pahi mam ..pa..
vijayavinoda rarajitapada ..a.pa..
parvatipriyasuta sharvapujanarata
orvaleka ninu vedukondunaya .
sarvada sarvatra kapadu deva
garvamunanachavayya vinayaka ..1..
raktambarasuvirajita deva
raktavarnavilasita shubhadeha .
bhaktapalaka pashadantadhara
shaktipradata karuninchavaya ..2..
shashvadekaprakarudaina shri
vishva-taijasuni aradhinchi .
ishvarasutudai gajamukhudaitivi
aishvaryamunu prasadinchavayya ..3..
bhutakashabhimanivi nuvvu
bhuta-bhavishyamu parikinchavaya .
gatini chupinchi nirgatikuniki
matiniyavaya vighnanayaka ..4..
riddhi-buddhipati shanmukha sodara
riddhini buddhini karuninchavaya .
shuddhigavinchi prasannaviththaluni
vriddhini bodhinchi rakshinchavaya ..5..
ಗಜವದನಾ ಪಾಹಿ ಮಾಂ
ಗಜವದನಾ ಪಾಹಿ ಮಾಂ ..ಪ..
ವಿಜಯವಿನೋದಾ ರಾರಾಜಿತಪಾದಾ ..ಅ.ಪ..
ಪಾರ್ವತಿಪ್ರಿಯಸುತ ಶರ್ವಪೂಜನರತ
ಓರ್ವಲೇಕ ನಿನು ವೇಡುಕೊಂದುನಯಾ .
ಸರ್ವದಾ ಸರ್ವತ್ರ ಕಾಪಾಡು ದೇವಾ
ಗರ್ವಮುನಣಚವಯ್ಯಾ ವಿನಾಯಕಾ ..೧..
ರಕ್ತಾಂಬರಸುವಿರಾಜಿತ ದೇವಾ
ರಕ್ತವರ್ಣವಿಲಸಿತ ಶುಭದೇಹಾ .
ಭಕ್ತಪಾಲಕಾ ಪಾಶದಂತಧರ
ಶಕ್ತಿಪ್ರದಾತಾ ಕರುಣಿಂಚವಯಾ ..೨..
ಶಶ್ವದೇಕಪ್ರಕಾರುಡೈನ ಶ್ರೀ
ವಿಶ್ವ-ತೈಜಸುನಿ ಆರಾಧಿಂಚಿ .
ಈಶ್ವರಸುತುಡೈ ಗಜಮುಖುಡೈತಿವಿ
ಐಶ್ವರ್ಯಮುನು ಪ್ರಸಾದಿಂಚವಯ್ಯಾ ..೩..
ಭೂತಾಕಾಶಾಭಿಮಾನಿವಿ ನುವ್ವು
ಭೂತ-ಭವಿಷ್ಯಮು ಪರಿಕಿಂಚವಯಾ .
ಗತಿನಿ ಚೂಪಿಂಚಿ ನಿರ್ಗತಿಕುನಿಕಿ
ಮತಿನೀಯವಯಾ ವಿಘ್ನನಾಯಕಾ ..೪..
ಋದ್ಧಿ-ಬುದ್ಧಿಪತಿ ಷಣ್ಮುಖ ಸೋದರ
ಋದ್ಧಿನಿ ಬುದ್ಧಿನಿ ಕರುಣಿಂಚವಯಾ .
ಶುದ್ಧಿಗಾವಿಂಚಿ ಪ್ರಸನ್ನವಿಠ್ಠಲುನಿ
ವೃದ್ಧಿನಿ ಬೋಧಿಂಚಿ ರಕ್ಷಿಂಚವಯಾ ..೫..
.
.
Spotify:
open.spotify.com/artist/3jNaYekJkIEbgFOvmLUAzw?si=…
Prime music:
music.amazon.in/artists/B09V2PYJ5G/daasoham?market…
Apple music:
music.apple.com/us/artist/daasoham/1612804392
コメント