నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసేటప్పుడు ఈ 9 నామాలు ఉచ్చరించండి.
ఓం అనంత నాగయ నమః
ఓం శేష నాగయ నమః
ఓం వాసుకి నాగయ నమః
ఓం తక్షక నాగయ నమః
ఓం కులుకి నాగయ నమః
ఓం కర్కోటక నాగయ నమః
ఓం శంఖ పాల నాగాయ నమః
ఓం పద్మ నాభాయ నమః
ఓం మహాపద్మ నాభాయ నమః
ఇవండీ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసేటప్పుడు ఉచ్చరించవలసిన 9 నామాలు .
మీకు,మీ కుటుంబసభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు.
#నాగులచవితిరోజు #ఉచ్చరించవలసిన9నామాలు #నాగచతుర్థి
コメント