నాది రాయలసీమ తెలంగాణ సాహిత్యం అంటే తల్లి ప్రేమ లాగా చాలా గొప్పది తెలంగాణ ఉన్న కళాకారుల అందరికి పాదాభివందనాలు తెలంగాణ సాహిత్యం తెలుగు బాషాకు గొప్ప గర్వాకారణం
ఎంత గొప్పదో మన దేశంలో ఉన్న తెలుగు సాహిత్యo. ఎన్ని సినిమా పాటలు విన్న కానీ తెలంగాణ యాస ఎంతో గొప్పగా చాటింపు వేసుకొని మళ్ళీ మళ్ళీ అవే వినేలా ఉంటాయ్ పాటలు. సాహిత్యం మరియు గీతం చాలా గొప్పగా వర్ణించారు. ఇలాంటి మరిన్ని పాటలు రావాలని కోరుకుంటూ...
ఎంత ప్రేమతో రాసారు అన్న ఈ పాటని ఈ పాట కోసం కష్టపడిన వారి అందరికి హాట్సాఫ్.....🙇🙇🙇
మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ మీ పాట ని వర్ణించడానికి మాటల్లేవ్.... అద్భుతం entair టీం 💐💐💐💐❤️❤️❤️❤️
DJ శివ గారు పాటతో పాటు పల్లె ప్రకృతి అందాలను కూడా చాలా అద్భుతంగా తీశారు..సూపర్...
బావ మారుదల్లా ప్రేమ ...మన భాషలో ఉన్నా తియ్యదనం అంత ఈ పాటలో పెట్టి రాసిన మరియు పడినవారికి అభినందనలు...🎻❤️🎶👌👌👌
పాట రాసిన కలం🪶 పాడిన గళం🌀 సంగీతం తెలంగాణ మాండలికం చూడముచ్చటైనా పల్లె ప్రకృతి సాయి షర్వాని అందం పాటకి అనంతమైన అందాన్ని ఇచ్చాయి✨️🌺
పల్లె మట్టి సువాసన నుంచి పుట్టిన జానపదం వినగానే ఎంతో ఆహ్లాదంగా మనసును పరవశింప చేస్తుంది జానపద కళారూపాలు బ్రతకాలి ప్రభుత్వం వారి కళలని గుర్తించి తగిన ఆర్థిక సాయంతో పాటు ప్రోత్సాహకాలు అందించాలి.
జీవితంలో ఇలాంటి పాటలు విన్నప్పుడే, కనీసం అప్పుడప్పుడు అన్న మనసుకు మనశ్శాంతి లభిస్తుంది, ధన్యవాదాలు మీ కృషికి💐🙏
మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిస నయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఏం పాట రాసావ్ అన్న
చిత్రీకరణ 100 💯 నటీనటులు 100 💯 సాహిత్యం 100 💯💯💯💯💯💯💯💯💯💯 అమోఘం అద్భుతం గా వుంది. హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించే వినసోంపైన సంగీతం. మంచి పాటలు ఆదరణ పొందవలే.
స్వచ్ఛమైన తెలుగు సాంగ్ ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ రావాలి సింగర్స్ కీ రచించినవారికి ధన్యవాదములు
అద్బుతమైన సాహిత్యం...... చక్కని గళం..... వినసొంపైన గానం...... .. గుండెకు హత్తుకునే గేయం.... నా తెలంగాణ జానపదం...
ముల్కల మహేందర్ నా స్నేహితుడు ...పాట చాలా బాగా రాసావు మహేందర్... ఇలాంటి పాటలు మరి ఎన్నో రాయాలని ఆ దేవుని కోరుకుంటూన్నాను
అమ్మాయి వాయిస్ మాత్రం వేరే లెవెల్...♥️👌 మరియు ఆక్టింగ్ చేసిన అమ్మాయి కుడా సూపర్ వుంది 😍
నేను లారీ డ్రైవర్ ని ఈ సాంగ్ డైలీ నైట్ పూట రెండు మూడు సార్లు వింటా ఇప్పటికి ఈ సాంగ్ కనీసం 200 సార్లు పైనే విని ఉంటా నా ఫేవరెట్ సాంగ్ ఇది
తెలుగు సాహిత్య ఎంత అద్భుతం. పువ్వల వల్లే చక్కగా కూర్చిన పదాలు.. నటి నటుల హవా భావాలు ❤️❤️❤️❤️ అద్బుతం 🙏🙏
ఇంత చక్కటి పాట రాసిన రచయితలకు పాటను ఆలాపించిన గాయని గాయలకు డిజె శివ గారికి నటీనటులకు తెలంగాణ తరఫున వందనములు ఇంత చక్కటి రాగము సినీ ఫీల్డ్ లో కూడా వినలేదు గాయని గాయులకు ప్రత్యేక వందనములు
మాటల్లో వర్ణించలేని అందమైన పదాలు.. సంగీతం సమకూర్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా.. Keep it up 👍👍👍
@djshivavangoorofficial