@kchkrishnaiah8671

Great  ఎంతో మానసిక ధైర్యం,పరమేశ్వరుని కృప ఉంటే తప్ప 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకు పోయిన సునీత మేడం గారితో పాటు ఇంకొక  వ్యోమగామి భూమికి  తిరిగిరాలేరు.నాసా వల్ల కానిది ఎలాన్  మస్క్ గారు చేసి చూపించారు.మొత్తం ఈ మిషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు.ముఖ్యంగా గ్రేట్ ఎలాన్ మస్క్ గారికి .

@ArunaY-h6g

నింగి నుండి బువికి దిగివచ్చిన స్త్రీమూర్తి నీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏మీలాంటి స్త్రీమూర్తులు బువిపయిన అరుదుగావుంటారు.అందులో మీరు okkaru.🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌

@SBSVpresents

రేయ్ బిగ్ బాస్ లో వంద రోజులు ఉంటే గ్రేట్ కాదురా..
ఇదిరా కిక్కు

@neeradinaryana9461

అంతరిక్షంలోకి వెళ్ళిన టువంటి టీం అందరికీ మానవుడు తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు ఇప్పుడు ప్రజలకు అందరికీ అర్థమయ్యేలా ఇప్పుడు సుదీర్ఘంగా మానవాళి మొత్తం తెలుసుకోవాలి మా యొక్క ధన్యవాదములు 🎊🎉💐💐💐👌👍

@sanampudiravi4717

🎉🎉🎉
 భారత సంతతి మాతృమూర్తికి స్వాగతం సుస్వాగతం 🎉🎉🎉

@prabhaar7244

పరమాత్మ అనుగ్రహం మీ మీద ఉండాలని కోరుతుంటున్నాం మేడమ్ ..❤

@koyyurupacs1601

అమ్మ కు వంద నా లు❤🙏🙏🌹♥️

@g.sirishasiri6086

Very happy to see you both madam and sir ..... heartly welcomes....tankq you Jesus..

@prashanthakul355

Appatiki ippatiki yeppatiki etv ki saati yevvaru raleru clear ga explanation 🎉🎉

@sunnyshinechannel3393

Welcome madam ❤ thank God 🙏🏻🙏🏻🙏🏻

@alimelumahalakshmiguntur5004

అవధులు లేని సంతోషసమయం...అందరికీ శుభాకాంక్షలు.....భూమాతను చేరిన వారికి సుస్వాగతం.🌹🌹🙏🙏🌹🌹👍💝

@anuradhapotnuru9024

Really great 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻not only Sunitha mam andhariki enthoo well power undi andhukey ela undagali garu 287days unaru antaa

@varaprasadvelpula7784

ఈరోజు న మానవుడు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి క్షేమంగా భూమి పైకి తిరిగి రాగలిగాడు. ఇంత గొప్ప జ్ఞానాన్ని మానవునికి ఇచ్చిన ఆ దేవదేవునికి అందరూ ముందుగా కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి; ఎందుకంటే సర్వ జ్ఞానము ఆయన యందు గుప్త మై యున్నది. సర్వ సృష్టికర్త, సర్వ శక్తిమంతుడు, సర్వాంతర్యామి (The Great Creator, Omnipotent, and Omnipresent) అయిన ఆ దేవదేవునికి కృతజ్ఞతలు. సునీత విలియమ్స్ గారికి, బుచ్ బిల్ మోర్  గారికి భూమి పైకి ప్రపంచ ప్రజలందరూ హార్దిక ఆహ్వానము పలుకుచున్నారు.

@ranikoppireddy9036

Thank you Jesus God bless you All 💐🎂🎉🥳🎊

@tskumarichannel4314

స్త్రీ జాతి కే గర్వకారణంఒక్క స్త్రీ ఇంత టి షు న విజయం.. అది మన భారత దేశం అమ్మాయి ఎంతటి ఆ నందం. మాట్లాడటానికి మాటలు రావడం లేదు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

@atmavalokanam4038

Proud of you both mam n sir me sunkalpa dairya will power hardwork prathi okkari ki aadarsam mee antha kalekapoyina  avaginjantha aina prayathnam cheyali you are great ❤heartful abenundanalu🎉

@gowridasari6251

Welcome back 🙏🙏🙏🙏, god bless you mam

@vidyasagaroruganti8662

God bless you 
Stay blessed

@ishuanshuworld7218

Chala great....welcome mam🎉🎉

@SivaKumariVuyyala

really great moment . Heartily welcome madam 💐🙏