@moturidurgaprasad6531

భూలోకపు నటరాజ స్వామి జై. చిరంజీవ

@lakshman6052

మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య డ్యాన్స్ సూపర్ 🎉🎉🎉🎉🎉

@lakshman6052

2.00 దగ్గర చిరూ స్టెప్స్ వేసిన సూపర్ 🎉🎉🎉🎉

@kranti7473

Megastar what a dance GOAT,🙏🙏🙏 especially 3.05 to 3.25 that 20secs killed with his grace .no one can match 🙏🙏🙏

@PruthviAmararapu

No one match his grace what a style in dance boss of all the dances..❤❤

@sandeepparidala

What a grace throughout the song

@PV3Cinema

What a voice KK ❤❤❤

@vishwanathkoorapati2707

Great moves by chiru at 3:06

@pchukatulasiram9709

Super dance, what a moments

@muzzu7384

Don't let this song's die.... it's from KK sir 😍❤️

@aluvalaprashanth

KK వాయిస్ కోసం ఈ Song చూసేవాళ్శు
లైక్ చేయండి
Iam Big Fan Of  KK

@gowthamkishore11

Love this song from tamilnadu ♥️

@M.vamshikrishnaKrishna

High refresh  . Naaku prakkana heroines vunte chiraaku.

@lakshman6052

డీఎస్పీ music వెరీ సూపర్ 🎉🎉🎉🎉

@sudhakarreddy8871

King of stylish dance.

@vijayrao1199

Perfect dance

@lakshman6052

కెకె వాయిస్ వెరీ సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉

@gangadharmekala2977

Bosssuuu😎💪💥💥💫

@tadimetiswathi3721

Superb song Tsairam

@janardanadev3845

చిత్రం: అందరివాడు (2005) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గాయకులు: కెకె, సునీత  పార్ట్ 1: పురుషుడు
 పార్ట్ 2: స్త్రీ 
M: హే F TV ఫిగర్ అల్లే  ఉందిరయ్య పిల్ల మనసంతా వూరించే కన్నె రసగుల్లా యో హు .. ఎఫ్ టీవీ ఫిగర్ అల్లే ఉందిరయ్య పిల్ల మనసంతా వూరించే కన్నె రసగుల్లా F: చిరంజీవి లాగ అచ్చం ఉన్నాడే బుల్లోడు చిరునవ్వే చిందిస్తు చంపుతున్నాడు
 M: యే ముహ్ ముహ్ ముహ్ ముద్దు పెట్టేయనా అర్రే కా క కన్ను కొట్టెయ్యనా 
F: కా క క నిన్ను కాటేయనా వ వ వ నిన్ను వాటియైన 
M: హే F TV ఫిగర్ అల్లే ఉందిరయ్య పిల్ల మనసంతా వూరించే కన్నె రసగుల్లా 
F: చిరంజీవి లాగ అచ్చం ఉన్నదే బుల్లోడు చిరునవ్వే చిండిస్తు చంపుతున్నాడు ఓ యే.
 M: హే కరెంటు లా వస్తా కనెక్షనే ఇస్తా ఖుషీలనే చూస్తా కుమారి T.V లో 
F: రిమోటులా వస్తా సమస్తమే ఇస్తా రికార్డ్ లే రాస్తా సుఖాల ఛానల్ లో M: లేడీ స్టూడియో లో వేడెక్కే ఆడియో లో జాలీ జోడియో లో ఆడి పాడుకుంటా .. 
F: హీరో బాడీ యోలో స్పీడ్ యెక్కే నాది యోలో క్రేజీ క్రేడియో లో గోడే కట్టుకుంటా .. 
M: F TV ఫిగర్ అల్లే ఉందిరయ్య పిల్ల మనసంతా వూరించే కన్నె రస గుల్ల 
F: చిరంజీవి లాగ అచ్చం ఉన్నదే బుల్లోడు ముద్ధిస్తు కవ్విస్తు చంపుతున్నాడు ఓ యే.
 M: మనస్సుతో మన్ డే 
సొగస్సుతో సన్ డే 
పెదాలతో ఫ్రై డే 
పడింది ప్రోగ్రామ్ యే 
F: వరించుకో ఒన్ డే తెగించుకో ట్యూస్ డే 
తరించుకో థర్స్ డే 
ప్రతీది ఇండోర్ యే యే ... 
M: నువ్వే స్పాన్సర్ ఐతే 
నేనేమో ఆన్సర్ అవుతా 
నిన్నే అంటుకుంట 
వొంటి అంటెన్నా తో 
F: నువ్వే యాంకర్ ఐతే 
నేనేమో లాకర్ అవుతా 
నిన్నే దోచుకుంట నా కంటి కెమెరా లో
 M: F TV ఫిగర్ అల్లే 
ఉందిరయ్య పిల్ల 
మనసంతా వూరించే 
కన్నె రసగుల్లా
 F: చిరంజీవి లాగ అచ్చం ఉన్నాడే బుల్లోడు ముద్దొస్తు కవ్విస్తు చంపుతున్నాడు ఓ యే.