@PraveenKumar-hq1oi

ఎమన్నా తీసినావా సురేశా ..
ఒక కిస్ లేదు ఒక హాగ్ లేదు ఒక రోమాన్స్ లేదు డబల్ మీనింగ్ డైలాగ్స్ లేవు 
ఒక మంచి ప్రేమ కథ హెల్తీ కామెడీ తో  
గంట సేపు కన్నార్పకుండా చూసినం.
ఇదే సినిమా ల తెస్తే ఒక ట్రెండ్ సెట్ చేసిది.
ఏదైతేనేం షార్ట్ ఫిలిం ఇండిపెండెంట్ హిస్టరీ ల ఒక మైల్ స్టోన్ అవుతుంది.
డైరెక్షన్ స్క్రీన్ ప్లే యాక్టింగ్ డైలాగ్స్ అన్ని డిపార్ట్మెంట్ లపై
మంచి గ్రిప్ తో ఒక్క చిన్న నెగిటివ్ లేకుండా 
అదరగొట్టావ్ .ఇదే నీకు మొదటి విజయం.
ఇలాంటి విజయాలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
నీ శివ ...( మిమిక్రీ ప్రవీణ్ కుమార్ )

@sammaiahchityala3689

Super super bagochindi annna film 👌

@Victoryrk

చాలా బాగుంది.. Hero గ యాక్ట్ చేసిన person ని  ఇంతకముందు ఏ షార్ట్ ఫిల్మ్ లో కనిపించలేదు.. 1 st movie అయినా చాలా బాగా చేశారు.. షార్ట్ ఫిల్మ్ ని దగ్గరుండి లీడ్ చేశారు.. All the best for ur future..

@royedits13

Upcoming Hero In Tollywood.Suresh Bhai Nice Acting Bhai 🔥🔥🔥🔥 Congratulations For Great Success Anna

@IM_ARK

Wow! The climax truly touched my heart. The narrative was so captivating, and the emotions were portrayed so genuinely.

Amazing work Suresh Bhai! Loved the storytelling and emotions portrayed.

Proud of you, my friend—looking forward to more masterpieces!

@nivassri6019

Super Suresh bro, Praveen bro, Sudheer, Alankrutha, Heroine and entire team👍👌 Suresh and Praveen bro combination chala bagundhi👌😍 Heroine and all parents kuda chala baaga acting chesaru👌So blessed I'm also a part of this team😍 Suresh bro acting konni chotla Balagam Venu garila anipincharu😍 Story chala interesting ga tisukellaru👍 Good job and all the best entire team 🎉🥳👏

@CineLokam

Congratulations Suresh🎉
awesome screenplay, and you’re acting also very good 👌 all the best for future upcoming projects

@HyderabadMode

Super acting Suresh bhai 👍

@gallasowjanya9503

Suresh sir ur looking on screen great..super love story .. feel good story❤..waiting for more projests🎉 all the very best..

@luckybolthe3076

హీరో హీరోయిన్ చాలా న్యాచురల్  గా యాక్టింగ్ చేశారు...👌🏻👏🏻👏🏻

@yellaiahc2831

Super love story   super hero suresh💯

@telanganajataras

Good thing very nice all the best Suresh 💯

@srinug85

Finally Released👌😍 Nenu starting Hyderabad ki vachinappudu tisamu, Your dedication to bringing this movie to life is commendable! Hats off! So happy for you 👍 Congratulations and all the best to Suresh bro and all our team 🎉👏

@Devi9channel

కలుసుకోవాలని టైటిల్ చాలా బాగుందండి ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు నిజమైన ప్రేమకు నిదర్శనం ఈ టైటిల్ హీరో హీరోయిన్ బాగా నటించారు మ్యూజిక్ చాలా బాగుంది డైరెక్షన్ చాలా బాగుంది ఫ్యామిలీ అందరూ చూసేలా ఉంది. సమాజంలో పిచ్చి ప్రేమలో పడి యాసిడ్ పోయినట్టు అనేది చాలా నేరం. ఆ నేరం ఎవరు చేయకూడదని  కళ్ళకు కట్టినట్లు చూపించారు. మంచి మెసేజ్ ఇచ్చారు చాలా బాగుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కెమెరా ప్రొడక్షన్ అందరికీ చాలా చాలా థాంక్యూ

@ashankarss6082

Nice spprrrr🎉🎉🎉🎉❤❤❤

@barathakavisubhash835

సూపర్ ❤❤

@maheshdancer5142

సూపర్ అన్న లాస్ట్ క్లైమాక్స్ 20 మినిట్స్ ఇంట్రెస్ట్ మెయిన్ రిజల్ట్ కథ నమ్మకం ఫైనల్లీ కంగ్రాచులేషన్🎉❤ డోంట్ వేస్ట్ టైం కం టు మోర్ మోర్ షార్ట్ ఫిలిమ్స్ ఐ యాం వెయిటింగ్ యు హీరో మెటీరియల్ నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ తో కం బ్యాక్ అన్న ఆల్ ద బెస్ట్ మై హార్ట్ ఫుల్  🎉

@powerstarpawankalyan007HYD

CONGRATULATIONS 👏🎉 MAMA SURESH 🎈🎉🎈💕💕💕 SUPER MOVIE 🍿🎥🎥🎥🎥🎥❤️❤️❤️❤️

@mohamadhrasheed8754

Suresh bagundi ni acting story excellent Dop Rohith bro ❤❤❤❤

@SHaribabubabu-v4j

Super Anna ❤❤❤❤❤🎉🎉🎉🥰🥰🥰😘😘😘