చాలా బాగా చూపించావు తమ్ముడు శబరిమలను చాలా సంతోషము ఓం స్వామియే శరణమయ్యప్ప
బ్రదర్ నేను రెండుసార్లు శబరిమల వెళ్లాను కానీ కళ్ళుకు అద్దినట్టు చూపించావ్ మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది. 🙏🌺ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🌺🙏good job BRO 👏👏👏
ఓం శ్రీ స్వామీయే శరణం అయ్యప్ప అయ్యప్ప దర్శనం చేస్కున్నట్లు ఉంది అన్న
స్వామియేశారాణమయ్యప్ప 🚩🙏🙏
Thank you so Mach చాలా మంచి వీడియో చేశావు. నేను ఇంత వరకు శబరిమలకి వెళ్ళలేదు but వి వీడియో చూస్తుంటే శబరిమలై వెళ్లిన feeling వచ్చింది. స్వామియే శరణం అయ్యప్ప🙏🙏🙏🙏🙏
Sir e video cheyam chaala kastam kaani super explain keeptaup
I have visited it few times with ayyapamla its very good temple
Nenu sabarimala vedio lu chala chusanu kani inta clarity ga okati chudaledu really heart touching ayyappa Swami real God 🙏🙏🙏
Chala baga chupincgaru ladies ki luck ledu anukuntam but direct ga chusinanta happy ga feel ayam om sri swamiye sharanam ayyappa🙏🙏🙏🙏🙏
ఓం స్వామియే శరణం అయ్యప్ప నాలో అజ్ఞాతవాసి తొలి గచ ఈ ప్రాణం నీ వల్లే ఉందా అయ్యప
Chaala baaga explain chesav bro TQsm
నన్ను శబరిమలై తీసుకెళ్లి మొత్తం తిప్పినందుకు చాలా థాంక్స్ బ్రో ..😍😍😍వీడియో చాలా బాగుంది ..... లవ్ from కోనసీమ జిల్లా పి.గన్నవరం .. ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
Superb beta chaala bagunnai ni videos intha chinna age lo Ila devotional videos chesthunnav superb bro🙏swamiye Sharanam ayyappa🙏
🌺🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🌺
స్వామి మీరు చాలా బాగా వీడియో తీసి చూపించారు 1స్ట్ టైం వెలి వలకి చాలా ఉపయోగ పడుతుంది థాంక్స్ స్వామి స్వామి శరణం అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప స్వామి ఈ వీడియో చక్కగా చూపించినారు స్వామి మీకు ధన్యవాదాలు
బాబు.అయ్యప్ప.టెంపుల్.శెభరిమల.గురించి.చక్కగా.చెప్పేవు.మాకు.చాలా.సంతోషం.అని.పించిందీ.ఆతండ్రీని.చూసినందుకు..ఓంస్వామిఏ.శరణమయ్యప్ప..
First time I saw complete video on Sabarimala temple. Nice. Keep it up.
Swamiye Sharanam ayappa love from Odisha
@YugaTeluguVihari